భారతదేశ చరిత్ర - సంస్కృతి

Barathadesa Charitra-Samskruthi

డా. కె.ఎస్‌.కామేశ్వరరావు

Dr. K. S. Kameswara Rao



రూ. 200


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


పద్ధెనిమిదో శతాబ్ది ఆరంభం నుండీ భారతదేశ చరిత్రను సాంప్రదాయిక, వలసవాద, సామ్రాజ్యవాద, జాతీయవాద, మార్క్సిస్టు, అణచివేయబడిన వర్గాల దృక్పథాలలో విశ్లేషిస్తూ అనేక గ్రంథాలు వెలువడ్డాయి. భిన్న శాస్త్రాల నేపథ్యం లోనూ, ఆధునికానంతర దృష్టికోణంలోనూ కూడా అధ్యయనాలు సాగుతున్నాయి. ఫలితంగా కాలక్రమానుగుణమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన ఏకదేశ అధ్యయనాలను దాటి దేశ అభ్యున్నతిని ఇవన్నీ కలిసి ఏ విధంగా రూపుదిద్దాయో తెలుసుకోవడం చరిత్ర అధ్యయనానికి ముఖ్య లక్షణంగా పరిణమించింది.
ఈ విధమైన బహుముఖీన అధ్యయనానికి కె.ఎస్‌.కామేశ్వరరావుగారి ఈ 'భారతదేశ చరిత్ర' ఉదాహరణగా నిలుస్తుంది.

Books By This Author

Book Details


Titleభారతదేశ చరిత్ర - సంస్కృతి
Writerడా. కె.ఎస్‌.కామేశ్వరరావు
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-83652-08-2
Book IdEBN008
Pages 488
Release Date09-Jan-2014

© 2014 Emescobooks.Allrights reserved
36093

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
5980