Aatmakathalloo Aanaati Telangana
డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తిDr. Gummannagari Balasrinivasa murthy
--
ఆనాటి తెలంగాణలో నెలకొన్న వాతావరణాన్ని, ఇక్కడి జీవన వేదనలను, జనవాణి వినిపించిన నాదాలను, సాంస్కృతిక పరిస్థితులను, సామాజిక స్థితిగతులను, అక్షర సంపదలను, చదువుల సంగతులను, పత్రికల వెలుగులను, చైతన్య సంచలనాలను ఈ పుస్తకం విపులంగా ఆవిష్కరిస్తోంది. ఆత్మకథల ఆధారంగా నిర్మించిన ఈ గ్రంథం సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారి అభివర్ణనలో 'తెలంగాన విజ్ఞాన సర్వస్వం'.
| Title | ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ |
| Writer | డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-83652-05-1 |
| Book Id | EBN006 |
| Pages | 304 |
| Release Date | 07-Jan-2014 |