భారతీయ విద్య

Bharatiya Vidya

డా. దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి

Dr. Durgempudi Chandrashekara Reddyరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


జ్ఞానం ఒక శక్తిగా గుర్తించబడింది. జ్ఞానం కలవారిని సమాజం పూజించింది. గౌరవించింది. ఆ గౌరవం తనకే మిగలాలని, తను మాత్రమే పూజనీయుడు కావాలని, తన వారసత్వానికి మాత్రమే ఆ గౌరవం చెందాలనే మనిషి స్వార్థం అసమానతలకు దారితీసి వుండవచ్చు. మరి ఆ తప్పు జ్ఞానానిదా? మనిషి స్వార్థానిదా?

About This Book


 జ్ఞానాన్ని సొంతం చేసుకున్న మనిషి స్వార్థం వల్ల జ్ఞానం నష్టపోయింది. సమాజంలో అసమానతలు పెరిగాయి. మనిషిలో స్వార్థాన్నినిందించవలసింది పోయి, జ్ఞానాన్ని నిందించడం మొదలుపెట్టాం. ఒక జ్ఞానధార కుంటుపడింది. దానితో సమాజం పూర్తిగా నష్టపోయింది. మన సంస్కృతి పట్ల మనకే గౌరవం లేని పరిస్థితి. ఇది ఎంతవరకు సమంజసం?

Books By This Author

Book Details


Titleభారతీయ విద్య
Writerడా. దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
Categoryఇతరములు
Stock Not Available
ISBN00
Book IdEBI007
Pages 160
Release Date03-Jan-2009

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015