Emesco Ganitha Vignana Sarvasvamu
ప్రఖ్యా సత్యనారాయణ శర్మ--
వేదకాలం నుండి ఇప్పటివరకు గణిత విజ్ఞానంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వికాసాన్ని తెలిపే విజ్ఞాన సర్వస్వం. గణిత సిద్ధాంతాలు, శాస్త్రవేత్తల గురించిన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీకళాశాల విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగకరం.
| Title | ఎమెస్కో గణిత విజ్ఞాన సర్వస్వము |
| Writer | ప్రఖ్యా సత్యనారాయణ శర్మ |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | Not Available |
| ISBN | 978-93-85231-31-5 |
| Book Id | EBZ013 |
| Pages | 320 |
| Release Date | 04-Jan-2000 |