--
సంగీత సారస్వతాలు రెండింటిలోనూ అందెవేసిన చేయి రామరాజభూషణుడు. పద్య రచనా శిల్పానికి వసుచరిత్ర పరాకాష్ఠ. గిరికా వసురాజుల ప్రణయ వృత్తాంతాన్ని ఇతివృత్తంగా రచించిన శృంగార ప్రబంధం. మహాకవి విశ్వసత్యనారాయణ గారి కమనీయ పీఠికతో.
| Title | వసుచరిత్రము |
| Writer | రామరాజభూషణుడు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-83652-29-7 |
| Book Id | EBM082 |
| Pages | 240 |
| Release Date | 05-Mar-2013 |