--
ఆధునికాంధ్ర వైతాళికుడు గురజాడ వేంకట అప్పారావు గారి సంపూర్ణ రచనల సంకలనం ఇది. భాషా సాహిత్యాలు రెండింటిలోనూ ఆధునిక యుగానికి గురజాడ వేగుచుక్క అయ్యాడు. గురజాడ కన్యాశుల్కం ఏకైక తెలుగు నాటకంగా సుప్రసిద్ధమైంది. ఆయన కవితాపంక్తులు తెలుగువారి నాలుకలపై నిరంతరం నాట్యమాడుతున్నాయి.
| Title | గురుజాడలు |
| Writer | గురజాడ వేంకట అప్పారావు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | Not Available |
| ISBN | 978-93-82203-39-1 |
| Book Id | EBL016 |
| Pages | 1512 |
| Release Date | 14-Jan-2012 |