ప్రణయ ప్రబంధం

Pranayaprabhandham

కొమ్మనాపల్లి గణపతిరావు

Kommanapalli Ganapathi Rao


M.R.P: రూ.100

Price: రూ.90


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


‘అందం, తెలివి, అతిశయం, గర్వం, రాజసం, డబ్బు’ అన్నీ కలగలిపితే అది ‘ప్రబంధ’.

ఒక ‘ఐడియల్‌ స్టూడెంట్‌’గా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో రేంక్‌ స్టూడెంట్‌గా గుర్తింపబడి, అంతర్ముఖుడిలా బ్రతకడం అలవాటై ‘రాష్ట్రస్థాయి ఐక్యూ టెస్ట్‌’లో మూడుసార్లు ఫస్ట్‌ ప్రయిజ్‌ అందుకున్న ‘ప్రబంధ’పై విజయం సాధిస్తాడు ‘ఆదిత్య’.

ఆదిత్య, ప్రబంధలకన్నా అందం, తెలివిలో ఎంతో ఎత్తునున్న ఆమె ‘ప్రణయ’. ఆదిత్యకి దగ్గర కావాలనుకుంటున్న అమ్మాయి. ఆదిత్యను అన్ని క్విజ్‌పోటీలలోనూ ఆరితేరిన మేధావిగా తీర్చిదిద్దటంలో ఎంతో శ్రద్ద తీసుకుంది.

సమవయస్కులైన, భిన్న వ్యక్తిత్వాలుకల ఈ ముగ్గురిలో ఎవరికి ఎవరు పోటీ? ఎవరికి ఎవరు చేరువ? అనేది తెలుసుకోవాలంటే అద్భుత రసరమ్య కథనంతో సాగే ”ప్రణయ ప్రబంధం” చదవాల్సిందే.

Books By This Author

Book Details


Titleప్రణయ ప్రబంధం
Writerకొమ్మనాపల్లి గణపతిరావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 99
ISBN00
Book IdSPN027
Pages 328
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015