వేదం - జీవన నాదం

Vedam - Jeevana Nadam

డా. దాశరథి రంగాచార్యులు

Dasarathi Rangacharyulu



రూ. 125


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


డాక్టర్ దాశరథి రంగాచార్య స్వాతంత్ర్య సమరయోధులు, బహుభాషా వేత్త, రచయిత, కవి, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త.
వీరు ప్రసిద్ధ నవలాకారులు. తెలంగాణ జనజీవితాన్ని నవలకు ఎక్కించిన శిల్పి. సంప్రదాయపు పునాదుల మీద వెలసిన అభ్యుదయ స్థూపాలు వీరి నవలలు.
వేదాన్ని ప్రజాయత్తం చేయాలని దీక్షబూనారు.
నాలుగు వేదాలను ఉపనిషత్తులను, ఋగ్వేద బ్రహ్మాణాలను సాధారణులకు అర్థమయ్యే విధంగా తేట వచనంలో అనువదించారు వేదం - జీవన నాదం

Books By This Author

Book Details


Titleవేదం - జీవన నాదం
Writerడా. దాశరథి రంగాచార్యులు
Categoryఆధ్యాత్మికం
Stock Not Available
ISBN
Book IdEBZ076
Pages 260
Release Date08-Feb-2000

© 2014 Emescobooks.Allrights reserved
36575

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
7022