తీపి కన్నను తీపి నా తెలుగు పలుకు

Theepi Kannanu Theepi Na Telugu Paluku

కస్తూరి విశ్వనాథం

Kasthuri Vishwanatham


M.R.P: రూ.30

Price: రూ.25


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


నిజమే, తెలుగెప్పటికీ నశించదు. కాని, అది ఈనాటి శిష్టభాషగా మిగలదు. జీర్ణమై రోగగ్రస్త జీవి మాదిరి, మశూచికం సోకిన మనిషిలాగా జీవిస్తుంది. అటువంటి తెలుగును కాదు మనం వాంఛిస్తున్నది. ఇప్పటికే పరభాషా ప్రభావాలతోను, తెలుగుపట్ల తెలుగువారి చిన్నచూపుతోను, ఉదాసీనభావంతోను నిరాదరణకు గురయి క్షీణిస్తూ, ఇది తెలుగేనా అనిపిస్తున్న మన మాతృభాషను రక్షించుకొని, దాని పూర్వవైభవాన్ని సదా నిలబెట్టుకోవటం ప్రతి తెలుగువాడి పరమకర్తవ్యం.

Books By This Author

Book Details


Titleతీపి కన్నను తీపి నా తెలుగు పలుకు
Writerకస్తూరి విశ్వనాథం
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdEBM073
Pages 64
Release Date25-Feb-2013

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015