అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
మేథ మే ట్రిక్స్ 3

Maths Me Tricks-3

అవసరాల రామకృష్ణారావు

Avasarala Ramakrishnaraoరూ. 25


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


లెక్కలంటే నాకు లెక్కలేదు అని ఎవరైన అంటే అతన్నో మేధావిగా జమకడతారు. అమ్మో! లెక్కలా….. అవంటే నాకు భయం. లెక్కలు రావాలంటే చాలా కష్టపడాలి. ఇలాంటి మనం రోజూ వింటుంటాం. మరిలెక్కలంటే అంతభయపడనక్కరలేదంటున్నాడు మన అవసరాలరామకృష్ణారావుగారు. ఎంతటి కష్ణసాధ్యమైన లెక్కలనైనా సులభశైలిలో…తేలికగా,ఆనందంగా చేసేవిధంగా అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినట్లు వివరించారు మేథమేట్రిక్సలో. మరింకేం లెక్కల భయం మీరూ పోగొట్టుకోండి.

Books By This Author

Book Details


Titleమేథ మే ట్రిక్స్ 3
Writerఅవసరాల రామకృష్ణారావు
CategoryChildren Books
Stock Not Available
ISBN978-93-85829-11-6
Book IdEBE017
Pages 72
Release Date13-Jan-2005

© 2014 Emescobooks.Allrights reserved
37660
8519