అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
అసలేం జరిగిందంటే…

Asalem Jarigindhante

‌డా. పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌

Dr.P.V.R.K.Prasad


M.R.P: రూ.250

Price: రూ.225


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


అసలేం జరిగిందంటే…’ అన్నది నా అనుభవాల సమాహారమే తప్ప నా స్వీయచరిత్ర కాదు.

ప్రభుత్వాన్ని బయటనుంచి చూసేవాళ్ళకి విశాలమైన బంగళాల్లో నివసిస్తూ, ఎయిర్‌ కండిషన్డ్‌ కారుల్లో తిరిగే ఐఏఎస్‌ అధికారుల జీవితాలు అత్యంత సుఖవంతంగా ఉన్నట్లు అనిపించడం సహజం.

పాలనావ్యవస్థలోని కల్మషాన్ని కడిగి పారేసి, సంస్కరించి పారేయాలన్న వీరావేశంతో ప్రభుత్వ సర్వీసుల్లోకి ప్రవేశించే యువతీ యువకులకి ఆరంభంలో ఆవేశం, ఆత్మవిశ్వాసం అపరిమితంగా ఉండటం సహజం.

Books By This Author

Book Details


Titleఅసలేం జరిగిందంటే…
Writer‌డా. పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌
Categoryఇతరములు
Stock 98
ISBN978-93-80409-13-9
Book IdEBJ003
Pages 424
Release Date02-Jan-2010

© 2014 Emescobooks.Allrights reserved
37657
8512