----
ముద్రాకమ్యూనికేషన్స్ వ్యవస్థాపక ఛైర్మన్ గా అనేక విజయాలు చవిచూసిన ఏ.జి.కృష్ణమూర్తి జీవితానుభవాలమాలిక…
“నేను ఫక్తు మధ్యతరగతివాడిని. ఆ విలువలనే నమ్ముకుని జీవించినవాడిని, శ్రద్ధ, శ్రమతో అన్నీ సాధ్యాలనే నమ్మకం! నిజాయితీ మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం!… ఇదండీ నా కథ”.
| Title | ఇదండీ నా కథ |
| Writer | ఎ.జి.కృష్ణమూర్తి |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-04-9 |
| Book Id | EBL018 |
| Pages | 328 |
| Release Date | 16-Jan-2012 |