అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
గమ్యంకోసం గమనం

Gamyamkosam Gamanam

మండలి బుద్ధప్రసాద్‌

Mandali Budhaprasad


M.R.P: రూ.70

Price: రూ.60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


ఓ శాసనసభ్యుడంటే సమాజంలో కొందరి వ్యక్తుల ప్రత్యేకించి తనకిష్టుల ప్రయోజనాలు కాపాడే వ్యక్తి అనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించి ఉంది. ఇష్టమైన అధికారుల బదిలీలు, తమ పరివారాలకి కాంట్రాక్టులు ఇలాంటి విషయాలకే శాసనసభ్యులందరూ ప్రాధాన్యత ఇస్తారనే అపోహ సాధారణ ప్రజానీకంలో ఉంది. నేను మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో అనేకమంది నా దగ్గరకు వ్యక్తిగతమైన పనులతో వచ్చేవారు. అనేకమందిని నేను అసంతృప్తి పరచవలసి వచ్చేది. శాసనసభ్యుడిగా నా బాధ్యత నా నియోజకవర్గప్రజల సమష్టి ప్రయోజనాలను కాపాడటం, సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు అవసరమైన చట్టాల రూపకల్పనలో క్రియాశీలకంగా ఉండటం. ఈ విషయం నా నియోజకవర్గ ప్రజలకు అర్థం కావాలి.” 2009 ఎన్నికలకు ముందు మండలి బుద్ధప్రసాద్‌ అన్న మాట లవి. ఈ మాటలు ఎంతో ఆలోచింప చేసాయి. ఇటువంటి ఆలోచనలని జన బాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి మేము చేసిన సంకల్పమే ఈ పుస్తకం.

Books By This Author

Book Details


Titleగమ్యంకోసం గమనం
Writerమండలి బుద్ధప్రసాద్‌
Categoryఇతరములు
Stock 100
ISBN--
Book IdEBJ010
Pages 104
Release Date04-Jan-2010

© 2014 Emescobooks.Allrights reserved
37660
8519