--
బాలశౌరిరెడ్డిగారు పరిశోధకులు, సృజనాత్మక రచయితలు తెలుగు పత్రికా రంగం గురించి పరిశోధించి ఆయన రచించిన ‘తెలుగు పత్రికల చరిత్ర (1947-2006)’ ఒక ప్రామాణిక రచన. ఇది అర్ధ శతాబ్ది తెలుగు పత్రిక చరిత్రను వివరించి విశ్లేషించిన ఉత్తమ గ్రంథం.
| Title | తెలుగు పత్రికల చరిత్ర |
| Writer | డా. బాలశౌరి రెడ్డి |
| Category | ఇతరములు |
| Stock | Not Available |
| ISBN | |
| Book Id | EBJ050 |
| Pages | 192 |
| Release Date | 30-Jan-2010 |