Vaavila Gopalakrishnaiah Gari Vyasalu
వావిలాల గోపాలకృష్ణయ్య--
”వివేకానందుని సర్వమత సామరస్య ప్రబోధంతో,
వీరేశలింగంగారి సంస్కరణల స్ఫూర్తితో,
మహాత్మాగాంధీ త్యాగం, నిరాడంబరత
సత్యాహింసలతో, నిర్మాణ కార్యక్రమాలతో,
పండిత నెహ్రూ సోషలిజం, పంచశీల ప్రబోధంతో,
డాక్టర్ అంబేద్కర్ సర్వజన సమభావనతో
యువతీయువకుల్లారా!
కదలి ముందంజ వేయండి!
కార్యోన్ముఖులు కండి.”
- వావిలాల గోపాలకృష్ణయ్య
| Title | వావిలాల గోపాలకృష్ణయ్య గారి వ్యాసాలు |
| Writer | వావిలాల గోపాలకృష్ణయ్య |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-90-2 |
| Book Id | EBM076 |
| Pages | 360 |
| Release Date | 27-Feb-2013 |