అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
విద్య-వలసవాద,జాతీయవాద భావనలు

Vidhya

కృష్ణ కుమార్‌

Krishna Kumar


M.R.P: రూ.125

Price: రూ.100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 09
మూలం: కృష్ణ కుమార్‌
తెలుగు సేత : కాత్యాయని
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


”జాతీయోద్యమం తనదైన ఒక విద్యారంగ పరిభాషను సృష్టించుకోలేక పోవటంతో, వలస పాలకులు ఉపయోగిస్తున్న భావనలనే ఇదికూడా స్వీకరించింది. దేశీయ ఉన్నతవర్గాలు తమ పిల్లలకోసం ఏర్పాటుచేసుకున్న ఉప- వ్యవస్థకు చెందిన విద్యావిధానంలో తరచుగా ‘వ్యక్తిత్వ నిర్మాణం’ అనే భావన వ్యక్తమవుతూ వచ్చింది. ఆంగ్లేయులూ, దేశీయ విద్యాధికులూ సమానంగా స్వీకరించిన భావనలకూ, పరిభాషకూ ఇదొక ఉదాహరణ మాత్రమే.”

Books By This Author

Book Details


Titleవిద్య-వలసవాద,జాతీయవాద భావనలు
Writerకృష్ణ కుమార్‌
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-80409-31-3
Book IdEBK047
Pages 240
Release Date08-Feb-2011

© 2014 Emescobooks.Allrights reserved
37657
8512