ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం చరిత్రను అద్భుతంగా చెప్పిన గ్రంథం గాంధీ అనంతర భారతదేశం. మరిచిపోలేని పాత్రలు, పెద్దపెద్ద సవాళ్లు, మహోన్నతం, మహా ఘోరమైన దళారీతనమూ, ఆకాశమెత్తు ఆకాంక్షలూ, అనంతమైన నిరాశలతో నిండిన కథనమిది.”
Gandhi Ananthara Bharathadesam
రామచంద్ర గుహాపొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 07
గాంధీ అనంతర భారతదేశం
మూలం : రామచంద్ర గుహా
తెలుగు సేత : కాకాని చక్రపాణి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం చరిత్రను అద్భుతంగా చెప్పిన గ్రంథం గాంధీ అనంతర భారతదేశం. మరిచిపోలేని పాత్రలు, పెద్దపెద్ద సవాళ్లు, మహోన్నతం, మహా ఘోరమైన దళారీతనమూ, ఆకాశమెత్తు ఆకాంక్షలూ, అనంతమైన నిరాశలతో నిండిన కథనమిది.”
Title | గాంధీ అనంతర భారతదేశం |
Writer | రామచంద్ర గుహా |
Category | అనువాదాలు |
Stock | 100 |
ISBN | 978-93-80409-25-2 |
Book Id | EBJ011 |
Pages | 944 |
Release Date | 05-Jan-2010 |