--
‘ఛత్రపతి శివాజీ’ రాజన్న రచించిన చారిత్రక నవలల్లో ఒకటి. మహారాష్ట్రుల విజృంభణపై, ప్రత్యేకించి శివాజీ గూర్చి యెన్నో చారిత్రక, యితరత్రా కల్పనా సాహిత్యాలు వెలువడ్డాయి. ‘ఛత్రపతి శివాజీ’ గ్రంథం, ఆ తరహా కల్పనా సాహిత్యంలో మేల్బంతి. భారతదేశ చరిత్రపై ముఖ్యంగా మహారాష్ట్రుల చరిత్రపై ఈ నవల మరింత వెలుతురు ప్రసరిస్తుంది. ఈ రచనలో రచయిత పరిశోధనాత్మక కృషి ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తుంది.
| Title | ఛత్రపతి శివాజీ |
| Writer | పి.రాజగోపాలనాయుడు |
| Category | అనువాదాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-80409-69-6 |
| Book Id | EBM019 |
| Pages | 320 |
| Release Date | 15-Jan-2013 |