99 సెకన్ల కథలు

99 Seconla Kathalu

జి. వల్లీశ్వర్

G. Valliswar



రూ. 175


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


99 Seconla Kathalu
g. Valliswar
99 సెకన్ల కథలు
జి. వల్లీశ్వర్

About This Book


ఇందులో ప్రతి కథలోనూ ఎక్కడో ఒకచోట, అరే అచ్చంగా మన కథే, లేదా మన వాళ్ళ కథే అనిపిస్తుంది. 99 కథలూ వేటికవే ప్రత్యేకం. నిత్య జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు సంసారాల్లో చిలికి చిలికి పెద్దవి కాకుండా శేషయ్య గారు సరళంగా పరిష్కరించిన తీరు,  చదువరికి ఎంతో ఆహ్లాదాన్ని ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. మన పక్కన కూడా శేషయ్య గారు ఉంటే బాగుండే దనిపిస్తుంది.  మునిమాణిక్యం గారి కాంతంలా వల్లీశ్వర్‌గారి శేషయ్య గారు మనతో పెనవేసుకుపోతారు.

Books By This Author

Book Details


Title99 సెకన్ల కథలు
Writerజి. వల్లీశ్వర్
Categoryభాషాసాహిత్యాలు
Stock Available
ISBN978-93-91517-27-4
Book IdEBV018
Pages 272
Release Date17-Jun-2022

© 2014 Emescobooks.Allrights reserved
36631

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
7129