అంతర్లోచనం

Antharlochanam

విప్పగుంట రామ మనోహర

Vippagunta Rama Manohara



రూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


అంతర్ముఖుడైన రామమనోహరుడి కన్నులనిండా కలలే. కలలు జీవితంలో మనం కోల్పోతున్న వాటిని పూరిస్తాయి. చూడండి, ఈ సంపుటిలో ‘నిదుర చాటు దేహం’ కవిత. ‘నిదురలోకి దేహం’, ‘దేహంలోకి నిదుర’ ప్రవేశించే, ప్రవహించే క్రమాన్ని అవలీలగా పట్టుకున్నాడు కవి. సడి, చప్పుడు లేకుండా, నావ ఏటి నీటిలోకి జారినట్లు, ‘ఇసుక ఒడ్డు విరిగి నదిలోకి ఒరిగినట్లు నిదుట కరుగుతున్న దేహం’ ఈ కవితలో సమ్మోహనంగా కన్పిస్తుంది. నిదుర పూనిన దేహం స్వప్నాన్ని చెక్కుతుంది. ‘ఆ స్వప్నం ఒక వింత మృగమై దేహాన్నే ఉసిగొల్పుతుంది.’ ఆ వింత మృగం విచిత్ర విన్యాసాన్నే మనో వైజ్ఞానిక పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇలా సూత్రీకరించాడు.

Books By This Author

Book Details


Titleఅంతర్లోచనం
Writerవిప్పగుంట రామ మనోహర
Categoryభాషాసాహిత్యాలు
Stock Available
ISBN--
Book IdEBU003
Pages 152
Release Date24-Jan-2021

© 2014 Emescobooks.Allrights reserved
36498

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
6842