కవి సమ్రాట్‍ నోరి నరసింహ శాస్త్రి రచనలు-4

Kavisamrat Nori Narasimha Sastry Rachanalu-4

నోరి నరసింహ శాస్త్రి

Nori Narasimha Sastry



రూ. 300


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


కథలు, సమీక్షలు, మరికొన్ని అముద్రిత వ్యాసాలు
Kathalu, Sameekshalu, Marikonni Amudrita Vyaasalu

About This Book


కవిసమ్రాట్‍ నోరినరసింహశాస్త్రి (6.2.1900 - 03.01.1978) తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేసినవారు. ఆయన కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, విమర్శకుడు.
భావకవితాయుగంలో కవిత్వ రచన ఆరంభించిన శాస్త్రిగారు తన యౌవన ప్రారంభదశలో విశృంఖలంగా రచనలు చేసి మానసిక పరిణతి కలిగినంతనే వాటినన్నిటిని తగులబెట్టారు. అప్పటి వరకున్న నరసింహశాస్త్రిగారు వేరు, తర్వాతి నరసింహశాస్త్రిగారు వేరు.

Books By This Author

Book Details


Titleకవి సమ్రాట్‍ నోరి నరసింహ శాస్త్రి రచనలు-4
Writerనోరి నరసింహ శాస్త్రి
Categoryభాషాసాహిత్యాలు
Stock Available
ISBN978-93-88492-27-0
Book IdEBS012
Pages 584
Release Date21-Feb-2019

© 2014 Emescobooks.Allrights reserved
36543

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
6941