--
వేమూరి వేంకటేశ్వర రావుగారు యాభయ్యేళ్ళకిందట తెలుగునాడు విడిచి వెళ్లినా నేటికీ తెలుగుమాత్రం ఆయన్ని విడవలేదు. కమ్మని తెలుగు నుడికారంలో అమెరికా అందాలు, ఆచారాలు, చరిత్ర, జీవన విధానం, విద్యావిధానం మనం కూడా సొంతం చేసుకుందామా! చదవండి అమెరికా అనుభవాలు!
| Title | అమెరికా అనుభవాలు |
| Writer | వేమూరి వేంకటేశ్వరరావు |
| Category | చరిత్ర |
| Stock | Not Available |
| ISBN | |
| Book Id | EBI002 |
| Pages | 200 |
| Release Date | 01-Jan-2009 |