--
వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చి - మెడికల్ కాలేజీలో చిలిపితనానికీ, అల్లరికీ ఒక కొలబద్దగా నిలిచిన అప్పారావుగారు - చదువుకు వచ్చేసరికి రాజీలేని కృషీవలుడయారు. ఇది విచిత్రమైన నడక, ఆ అనుభవాలన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే చదివిస్తాయి. ఈ మజిలీల కథ, ఇంత సమగ్రంగా ఒక వ్యక్తిత్వాన్ని - స్వామి చిన్మయానంద, చినజీయరు స్వామిల ప్రభావంతో మలుపు తిప్పుకున్న ఒక అమెరికా డాక్టరు కథ మనకి విచిత్రమైన, కాని విలక్షణమైన ఇతివృత్తాన్ని ఆవిష్కరిస్తుంది.
| Title | ఉత్సాహమే ఊపిరిగా |
| Writer | డా. ముక్కామల అప్పారావు |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-88492-06-5 |
| Book Id | EBR051 |
| Pages | 328 |
| Release Date | 01-Dec-2018 |