Pillalu - chaduvulu - Teacharu
పోరెడ్డి అశోక్-
తల్లిదండ్రుల ఆకాంక్షతో, వ్యాపారుల ధన దాహం, విద్యాశాఖ చేతగానితనం, ఉపాధ్యాయుల గతానుగతికత్వం కలిపి పిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాయి. రాను రాను గతంలోని ప్రజాస్వామ్యం కూడా సన్నగిల్లుతోంది. మన చదువులు ఒక సుడిగుండంలో ఇరుక్కుపోయాయి. దీంట్లో మన పిల్లలు విలవిలలాడుతున్నారు.
| Title | పిల్లలు - చదువులు - టీచరు |
| Writer | పోరెడ్డి అశోక్ |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | 978-93-86763-77-8 |
| Book Id | EBR029 |
| Pages | 112 |
| Release Date | 29-Jul-2018 |