జీవన్ముక్తి
Living Enlightenment
పరమహంస నిత్యానంద
Gospel of Paramahamsa Nithyananda
ఈ గ్రంథంలో ఉన్న అంశాలు
స్పష్టమైన జీవితపరిష్కారాలు సంపూర్ణంగా.
- అపరాధభావం నుంచి ఎలా బయటికి రావాలి?
- నిజమైన ప్రేమ అంటే ఏమిటి?
- నిత్యం ఆనందస్థితిలో ఉండటానికి సరైన మార్గం.
- ఆనందజీవనసరళికి యోగా, ధ్యానం.
- 100కి పైగా ధ్యానపద్ధతుల్ని, నిత్యం తెలుసుకోగల సాధన.
- కాలాతీతమైన సత్యాలలోనికి తొంగి చూడగల అరుదైన అవకాశం.
- కర్మ అంటే ఏమిటి?
- జీవితలక్ష్యం ఏమిటి ?
- గురుదేవులలోని వివిధ కోణాలు.
- గురువు అంటే ఎవరు?
నేను అంతిమసత్యం తెలుసుకోవాలంటే గురుదేవులు ఏ సహాయం చేస్తారు..... ఇంకా చాలా ఉన్నాయి.
| Title | జీవన్ముక్తి |
| Writer | పరమహంస నిత్యానంద |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-80409-14-6 |
| Book Id | EBJ016 |
| Pages | 864 |
| Release Date | 07-Feb-2010 |