వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

Vedalalo Vaignanika Visheshalu

కుప్పా వేంకటకృష్ణమూర్తి

Kuppa VenkataKrishna Moorthyరూ. 150


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


'ప్రాచీన మహర్షులు తమ అంతరాత్మల లోనికి తవ్వుకుంటూ పోయి పోయి ఏ సత్యాలను దర్శించారో అవే సత్యాలను ఈనాటి భౌతికశాస్త్రవేత్తలు తమ బహిరంగ ప్రపంచాన్ని త్రవ్వుకుంటూ పోయి పోయి అందుకుంటారు'' అని శ్రీవివేకానందులు ఆనాడే ప్రవచించారు. అది సత్యమని, సత్యాన్వేషణ చిత్తశుద్ధితో చేస్తే ఎవరినైనాసరే ఒకే గమ్యానికి తీసుకువెళుతుందని యీనాటి భౌతిక విజ్ఞానశాస్త్రం మనకు నిరూపిస్తోంది.

Books By This Author

Book Details


Titleవేదాలలో వైజ్ఞానిక విశేషాలు
Writerకుప్పా వేంకటకృష్ణమూర్తి
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-86327-81-9
Book IdEBQ013
Pages 224
Release Date03-Mar-2017

© 2014 Emescobooks.Allrights reserved
33236
2784