చీకటిలో నీడలు

Chiikatiloo Niidalu

డా. వ్యాకరణం అచ్యుత రామారావు

Dr. Vyakaranam Atchuta Rama Rao


M.R.P: రూ.120

Price: రూ.110


- +   

Publisher:  Emesco Books Pvt.Ltd.


Chiikatiloo Niidalu
Dr Vyakaranam Atchuta Rama Rao
చీకటిలో నీడలు
డాక్టర్ వ్యాకరణం అచ్యుత రామారావు

About This Book


‘చీకటిలో నీడలుంటాయా?’
ఈ ప్రశ్నకు జవాబు ఈ నవల పూర్తిగా చదివిన పాఠకులే ఇవ్వగలరని నమ్మకం.
నీడ పడాలంటే ఇంతో, కొంతో వెలుగు వుండాలి. మసక చీకట్లో నడుస్తూ, భవిష్యత్తు గురించి భయపడే బతుకుల్లో కనిపించీ కనిపించని నీడలుంటాయి. అలా మనసుని గాయపరిచే నీడల వంటి నిజాలు చీకటివెలుగుల మధ్య చిక్కడిపోతే, ఆ నీడలని ఎక్కడైనా దాచేద్దామనే ప్రయత్నం చేయడం, ఎవరికీ కనబడకుండా చీకటి ముదిరిపోయి అంధకారం పెనవేసుకుపోతే బాగుంటుందని అనుకోవడం సహజం. అలాంటి సమయాల్లో యాదృచ్ఛికంగా చీకట్లు ముసిరితే, ఆ చీకటిలో తమని బాధపెడుతున్న భయంకరనిజాలని దాచేసి, మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా నడిపించాలనుకోడం స్వార్థమా, కాదా అన్నదే జవాబు లేని శేష ప్రశ్న.

Books By This Author

Book Details


Titleచీకటిలో నీడలు
Writerడా. వ్యాకరణం అచ్యుత రామారావు
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-85829-99-4
Book IdEBP037
Pages 192
Release Date02-Apr-2016

© 2014 Emescobooks.Allrights reserved
36159
4417