సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
అర్థంకోసం అన్వేషణ:

Artham Koosam Anveshana

విక్టర్‌ ఈ. ఫ్రాంక్లిన్‌

Viktor E. Franklరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 30
అర్థంకోసం అన్వేషణ:
మీరు మరణించాలంటే చదవండి;  జీవించాలంటే తప్పక చదవండి.

విక్టర్‌ ఈ. ఫ్రాంక్లిన్‌
తెలుగు సేత: అల్లు భాస్కర రెడ్డి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


కొందరి జీవితాలు సాఫీగా నల్లేరుపై నడకలా సాగుతాయి. కొందరివి ఎత్తుపల్లాల దారిలో, రాళ్ళు రప్పల మధ్య కష్టాలతో సాగుతాయి. కష్టాలు నేర్పిన పాఠాలు సుఖాలు నేర్పలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే, మానవ జీవితం పరమార్థ అన్వేషణతోనే సార్థకత పొందుతుంది. కష్టాలు మానవ జీవితంలో పెనుమార్పులను తీసుకువస్తాయి. కొందరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటే, కొందరు నిర్లిప్త జీవితం గడిపితే, ఇంకొందరు వాటిని తట్టుకొని నిలబడి, తమ జీవితాలు ఆదర్శవంతంగా భావితరాలవారికి మార్గదర్శకంగా ఉండేలా మార్చుకుంటారు.

Books By This Author

Book Details


Titleఅర్థంకోసం అన్వేషణ:
Writerవిక్టర్‌ ఈ. ఫ్రాంక్లిన్‌
Categoryఅనువాదాలు
Stock Not Available
ISBN978-93-86212-09-2
Book IdEBP056
Pages 152
Release Date15-Aug-2016

© 2014 Emescobooks.Allrights reserved
29750
4774