సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
తొలినాటి తెలుగు రాజవంశాలు

A History Of Early Dynasties Of Andhradesa

భావరాజు వేంకట కృష్ణరావు

Bhavaraju Venkata Krishna Raoరూ. 300


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 28
తొలినాటి తెలుగు రాజవంశాలు సు. క్రీ.శ. 200-625
(ప్రాచీన ఆంధ్రదేశ, దక్షిణాపథాల పటంతో సహా)
A History of Early Dynasties of Andhradesa (c. 200-625 A.D.)
---
తెలుగు సేత
కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి,
గోవిందరాజు చక్రధర్, జనప వెంకటరాజం
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


ఒక  ప్రాంతానికి సంబంధించిన ప్రజల గతాన్ని ఆవిష్కరించే సందర్భంలో రచన ఊహాజనితమయి, నిజాలకు దూరమై అభాసుపాలయ్యే ప్రమాదముంది. కాని రావుగారు నిర్దిష్టమైన ఆధారాలతో తన ప్రతిపాదనలను చేస్తారు. ఇలాంటి రచనలు పాలకుల గురించే కాకుండా, సామాన్యప్రజల జీవన విధానాల గురించి కూడా వస్తే బావుంటుంది. భారత ఉపఖండంలోని ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలనుంచి ఇటువంటి రచనల ఆవశ్యకత ఎంతో ఉంది.

Books By This Author

Book Details


Titleతొలినాటి తెలుగు రాజవంశాలు
Writerభావరాజు వేంకట కృష్ణరావు
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-85829-48-2
Book IdEBO083
Pages 664
Release Date18-Mar-2015

© 2014 Emescobooks.Allrights reserved
29865
5139