,డా. బి.వి.పట్టాభిరామ్,Mayavinodam-Student Magic"/> Mayavinodam-Student Magic
మాయావినోదం (స్టూడెంట్ మేజిక్‌)

Mayavinodam-Student Magic

డా. బి.వి.పట్టాభిరామ్

" style="text-decoration:none; color:#000;">



రూ. 30


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


1.మేథ్స్ మేజిక్‌ 2.సూపర్ మేజిక్ 3.సైన్స్‌మేజిక్ 4.స్కూల్‌మేజిక్ 5.స్టూడెంట్‌మేజిక్ లు కలిపి 150/- రూ.లకే

 

About This Book



స్టూడెంట్ మేజిక్‌
మనోల్లాసానికి, ప్రేక్షకులలో సంభ్ర మాశ్చర్యాలు రేకెత్తించటానికి దోహదం చేసే మేజిక్‌ కళ అందరికీ తెలిసి ఉండటం చాలా అవసరం. అది జరిగిన నాడు మనకు పారంపర్యంగా వస్తున్న అనేక మూఢ నమ్మకాలు వాటంతట అవే తొలగిపోతాయి. డా. బి.వి. పట్టాభిరామ్‌  మెజీషియన్‌గా ప్రపంచ ప్రసిద్ధులు. ఈ పుస్తకాలలో ఆయన మేజిక్‌ విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించడంతో పాటు, మీ అందరికి అర్థమయ్యేలాగ అనేక మేజిక్‌లను ఎలా చేయాలో  సచిత్రంగా వివరించారు. మేజిక్‌ గురించి తెలుసుకోవాలనుకొనేవారికి, నేర్చుకుందామనుకొనే వారికి ఈ పుస్తకం కరదీపిక.

Books By This Author

Book Details


Titleమాయావినోదం (స్టూడెంట్ మేజిక్‌)
Writerడా. బి.వి.పట్టాభిరామ్
CategoryChildren Books
Stock 100
ISBN978-93-85231-75-9
Book IdEBD008
Pages 88
Release Date05-Jan-2004

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015