అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
రామాయణం (సంక్షిప్త వాల్మీకం)

Ramayananam (Samshiktha Valmikam)

డా.వెన్నెలకంటి ప్రకాశం

Dr. Vennelakanti Prakasham


M.R.P: రూ.70

Price: రూ.60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


ఇంగ్లీషు, భాషా శాస్త్రంతోపాటు విభిన్నమత గ్రంథాలమీద పరిశోధన డా.వెన్నెలకంటి  ప్రకాశంగారి ప్రత్యేకత. భగవద్గీతను తెలుగులో గీతాగానం పేరుతో పాటరూపంలో రాశారు. దానిని దూరదర్శన్‌ వాళ్లు చిత్రీకరించారు.

శ్రీమతి వెన్నెలకంటి రాజ్యలక్ష్మి (1950) ఆమంచర్ల నటరాజన్‌గారి అమ్మాయి. ఆమె విద్య రేవూరులోను, ఇందుకూరుపేటలోను, నెల్లూరులోను జరిగింది. వీరిద్దరి వివాహం 1965లో జరిగింది. అప్పటినుంచి విభిన్న గ్రంథాలను కలిసి చదువుకున్నారు. డా. పుల్లెల శ్రీరామచంద్రుడిగారి వాల్మీకిరామాయణ అనువాదాన్ని చదువుకొని సారాంశం తయారు చేసుకొన్నదే ఇప్పుడు ఈ రూపం ధరించింది.

Books By This Author

Book Details


Titleరామాయణం (సంక్షిప్త వాల్మీకం)
Writerడా.వెన్నెలకంటి ప్రకాశం
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN00
Book IdEBL050
Pages 144
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
37607
8388