అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
గాంధీ వెళ్లిపోయాడు. మనకు దిక్కెవరు?

Gandhi Vellipoyadu. Manaku Dikkevaru

గోపాలకృష్ణ గాంధీ

GopalaKrishana Gandhi


M.R.P: రూ.90

Price: రూ.80


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 05
గాంధీ వెళ్లిపోయాడు. మనకు దిక్కెవరు?
గోపాలకృష్ణ గాంధీ (సంపాదకుడు)
తెలుగు సేత:-  వాడ్రేవు చినవీరభద్రుడు
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


గాంధీజీ హత్యానంతరం సరిగ్గా ఆరువారాలకి సేవాగ్రాం ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు సమావేశమయ్యారు. రిక్తహృదయాలతో, సంక్షుభిత మనస్సులతో వాళ్లు పదేపదే మననం చేసిన మాట ఒక్కటే : ‘మనని సందేహాలు చుట్టుముట్టినప్పుడల్లా బాపూ వైపు చూసేవాళ్లం. ఇప్పుడాయన వెళ్లిపోయాడు. ఇప్పుడెవరికేసి చూడాలి? మనమేం చేయాలి?’ ఈ అంతర్మథనం ఐదురోజులపాటు సాగింది చాలా సూటిగా, అత్యంత ఆత్మవిమర్శనాత్మకంగా.

Books By This Author

Book Details


Titleగాంధీ వెళ్లిపోయాడు. మనకు దిక్కెవరు?
Writerగోపాలకృష్ణ గాంధీ
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-80409-21-4
Book IdEBJ012
Pages 144
Release Date06-Jan-2010

© 2014 Emescobooks.Allrights reserved
37811
8944