ఉత్సాహమే ఊపిరిగా

Utsaahame UUpirigaa

డా. ముక్కామల అప్పారావు

Dr. Mukkamala Apparao


M.R.P: రూ.200

Price: రూ.150


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


--

About This Book


వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చి - మెడికల్ కాలేజీలో చిలిపితనానికీ, అల్లరికీ ఒక కొలబద్దగా నిలిచిన అప్పారావుగారు - చదువుకు వచ్చేసరికి రాజీలేని కృషీవలుడయారు. ఇది విచిత్రమైన నడక, ఆ అనుభవాలన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే చదివిస్తాయి. ఈ మజిలీల కథ, ఇంత సమగ్రంగా ఒక వ్యక్తిత్వాన్ని - స్వామి చిన్మయానంద, చినజీయరు స్వామిల ప్రభావంతో మలుపు తిప్పుకున్న ఒక అమెరికా డాక్టరు కథ మనకి విచిత్రమైన, కాని విలక్షణమైన ఇతివృత్తాన్ని ఆవిష్కరిస్తుంది.

Books By This Author

Book Details


Titleఉత్సాహమే ఊపిరిగా
Writerడా. ముక్కామల అప్పారావు
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-88492-06-5
Book IdEBR051
Pages 328
Release Date01-Dec-2018

© 2014 Emescobooks.Allrights reserved
34953
1072