ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి - సంకలనం

Acharya Kotta Satchidananda Murthy

ఆచార్య కె. సచ్చిదానంద మూర్తి

Prof. K. Satchidananda Murty


M.R.P: రూ.120

Price: రూ.100


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


అనువాదకులు:ఆచార్య రాజేష్, సి. జంపాల, కొత్త కృష్ణ,
ఆచార్య కొత్త రమేష్, డా. కె. సురేంద్ర

About This Book


ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారు జగమెరిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తత్త్వవేత్తగా, అధ్యాపకులుగా, పరిశోధకులుగా, ఉపన్యాసకులుగా, గ్రంథరచయితగా, పరిపాలనా వేత్తగా లబ్ధ ప్రతిష్ఠులు. ఇటువంటి ఎందరో మహనీయుల కృషే మన సమాజ గతికి మార్గదర్శి. వారి కృషిని అభినందించడం మన సామాజిక బాధ్యత. వాటిని విశ్లేషణాత్మకంగా అవలోకించడం సామాజిక పురోగతికి అవసరం. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో, వివిధ సందర్భాలలో ఆచార్య సచ్చిదానందమూర్తి గారు చేసిన కొన్ని ముఖ్య ప్రసంగాలను అనువదించి తెలుగు పాఠకులకు అందిస్తున్నాం.

Books By This Author

Book Details


Titleఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి - సంకలనం
Writerఆచార్య కె. సచ్చిదానంద మూర్తి
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN978-93-86763-97-6
Book IdEBR044
Pages 168
Release Date18-Sep-2018

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015